Mohanbabu: అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే 12 d ago
TG: ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని మోహన్బాబు అన్నారు. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారని, తమ ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇదని, మేము పరిష్కరించుకుంటామని తెలిపారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని విష్ణు వెల్లడించారు.